(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.95. అధ్యాయః 095
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి యుద్ధధర్మకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 12-95-0x(5587)(68487)
అథ యో విజిగీషేత క్షత్రియః క్షత్రియం యుధి।
కస్తస్య విజయే ధర్మో హ్యేతం పృష్టో బ్రవీహి మే॥ 12-95-1(68488)
భీష్మ ఉవాచ। 12-95-2x(5588)
ససహాయోఽసహాయో వా రాష్ట్రమాగంయ భూమిపః।
బ్రూయాదహం యో రాజేతి రక్షిష్యామి చ వః సదా॥ 12-95-2(68489)
మమ ధర్మబలిం దత్త కింవా మాం ప్రతిపత్స్యథ।
తే చోక్తమాగతం తత్ర ఘృణీయుః కుశలం భవేత్॥ 12-95-3(68490)
తే చేదక్షత్రియాః సంతో విరుధ్యేరన్కథంచన।
సర్వోపాయైర్నియంతవ్యా వికర్మస్థా నరాధిప॥ 12-95-4(68491)
అశస్త్రం క్షత్రియం మత్వా శస్త్రం గృహ్ణాత్యథాపరః।
త్రాణాయాప్యసమర్థం తం మన్యమానమతీవ చ॥ 12-95-5(68492)
యుధిష్ఠిర ఉవాచ। 12-95-6x(5589)
అథః యః క్షత్రియో రాజా క్షత్రియం ప్రత్యుపావ్రజేత్।
కథం సంప్రతియోద్ధవ్యస్తన్మే బ్రూహి పితామహ॥ 12-95-6(68493)
భీష్మ ఉవాచ। 12-95-7x(5590)
నాసన్నహ్యో నాకవచో యోద్ధవ్యః క్షత్రియో రణే।
ఏక ఏకేన భావ్యశ్చ విసృజేతి క్షిపామి చ॥ 12-95-7(68494)
స చేత్సన్నద్ధ ఆగచ్ఛేత్సన్నద్ధవ్యం తతో భవేత్।
స చేత్ససైన్య ఆగచ్ఛేత్ససైన్యస్తమథాహ్వయేత్॥ 12-95-8(68495)
స చేన్నికృత్యా యుధ్యేత నికృత్యా ప్రతియోధయేత్।
అథ చేద్ధర్మతో యుధ్యేద్ధర్మేణైవ నివారయేత్॥ 12-95-9(68496)
నాశ్వేన రథినం యాయాదుదియాద్రథినం రథీ।
వ్యసనే న ప్రహర్తవ్యం న భీతాయ జితాయ చ॥ 12-95-10(68497)
నేషుర్లిప్తో న కర్ణీ స్యాదసతామేతదాయుధం।
యథార్థమేవ యోద్ధవ్యం న క్రుద్ధ్యేత జిఘాంసతః॥ 12-95-11(68498)
`నాస్త్యేకస్య గజో యుద్ధే గజశ్చేకస్య విద్యతే।
న పదాతిర్గజం యుధ్యేన్న గతేన పదాతినం॥ 12-95-12(68499)
హస్తినా యోధయేన్నాగం కదాచిచ్ఛిక్షితో హయః।
దివ్యాస్త్రబలసంపన్నః కామం యుధ్యేత సర్వదా।
నాగే భూమౌ సమే చైవ రథేనాశ్వేన వా పునః॥ 12-95-13(68500)
రామరావణయోర్యుద్ధే హరయో వై పదాతయః।
లక్ష్మణశ్చ మహాభాగస్తథా రాజన్విభీషణః॥ 12-95-14(68501)
రావణస్యాంతకాలే చ రథేనైంద్రేణ రాధవః।
నిజఘాన దురాచారం రావణం పాపకారిణం॥ 12-95-15(68502)
దివ్యాస్త్రబలసంపన్నే సర్వమేతద్విధీయతే।
దేవాసురేషు సర్వేషు దృష్టమేతత్పురాతనైః॥' 12-95-16(68503)
[సాధూనాం తు యదా భేదాత్సాధుశ్చేద్వ్యసనీ భవేత్।]
నిష్ప్రాణో నాభిహంతవ్యో నానపత్యః కథంచన।
భగ్నశస్త్రో విపన్నశ్చ కృత్తజ్యో హతవాహనః। 12-95-17(68504)
చికిత్స్యః స్యాత్స్వవిషయే ప్రాప్యో వా స్వగృహే భవేత్।
నిర్వ్రణశ్చ స భోక్తవ్య ఏష ధర్మః సనాతనః॥ 12-95-18(68505)
తస్మాద్ధర్మేణ యోద్ధవ్యమితి స్వాయంభువోఽబ్రవాత్।
సత్సు నిత్యః సతాం ధర్మస్తమాస్థాయ న నాశయేత్॥ 12-95-19(68506)
యో వై జయత్యధర్మేణ క్షత్రియో ధర్మసంగరః।
ఆత్మానమాత్మనా హంతి పాపో నికృతిజీవనః॥ 12-95-20(68507)
కర్మ చైతదసాధూనాం సాధూన్యోఽసాధునా జయేత్।
ధర్మేణ నిధనం శ్రేయో న జయః పాపకర్మణా॥ 12-95-21(68508)
నాధర్మశ్చరితో రాజన్సద్యః ఫలతి గౌరివ।
మూలాని చ ప్రశాఖాశ్చ దహన్సమధిగచ్ఛతే॥ 12-95-22(68509)
పాపేన కర్మణా విత్తం లబ్ధ్వా పాపః ప్రహృష్యతి।
స వర్ధమానస్తేనైవ పాపః పాపే ప్రసజ్జతి॥ 12-95-23(68510)
న ధర్మోఽస్తీతి మన్వానః శుచీనవహసన్నివ।
అశ్రద్దధానశ్చ భవేద్వినాశముపగచ్ఛతి
స బద్ధో వారుణైః పాశైరమర్త్యైరవమన్యతే। 12-95-24(68511)
మహాదృతిరివాధ్మాతః స్వకృతేనైవ వర్ధతే।
తతః సమూలో హ్రియతే నదీకూలాదివ ద్రుమా॥ 12-95-25(68512)
అథైనమభినిందంతి భిన్నం కుంభమివాశ్యాని।
తస్మాద్ధర్మేణ విజయం కోశం లిప్సేత భూమిపః॥ ॥ 12-95-26(68513)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి పంచనవతితమోఽధ్యాయః॥ 95॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-95-2 రాష్ట్రం పరకీయం॥
12-95-5 త్రాణాయాప్యసమర్థం పరం చాతీవ మన్యమానం క్షత్రియమశస్త్రం జ్ఞాత్వాఽపరో హీనోఽపి శస్త్రం గృహ్ణాతి॥
12-95-11 లిప్తో వివదిగ్ధః। కర్ణీ ఋజుః ప్రతీపకంటకః॥
12-95-25 మహాదృతిర్మహాంశ్చర్మకోశః। ఆధ్మాతో వాయునా పూరితః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.